మా పార్లర్ చిరునామా
అందం ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని ఆశపడుతుంటారు, అయితే బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగే వ్యయ ప్రయసల అవకాశం లేనపుడు ఇంటివద్దనే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ద్వారా తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.. అందుకు సంబంధించిన చిట్కాలు మరియు సలహాల కోసం ఈ పెరల్స్ బ్యూటీ పార్లర్ వెబ్ సైట్ ప్రారంభించాను. ఇందులోని చిట్కాలను పాటించండి.. అందంగా తయారవ్వండి! ఆనందంగా జీవించండి!!
నా బ్యూటీ పార్లర్ అడ్రస్ కూడా కింద ఇవ్వబడింది.. అన్ని రకాల సేవల కొరకు సంప్రదించండి..
మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచండి..