ఫేషియల్స్ మరియు రకాలు

అందమైన ముఖానికి మరింత అందం చేకూరాలంటే ఫేషియల్ కంటే మంచి ఉపాయం మరొకటి లేదు!!

అందానికి చిరునామా

అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు.. మనసుకి సంబంధించినది అనే మాట నూటికి నూరుశాతం వాస్తవం 🦋 అయినప్పటికీ మన సమాజం ఎంతో కొంత ఎక్కువ గౌరవం అందంగా ఉన్న వారి పైన చూపిస్తుంది.. వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది.. అందువలన మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందంగా కనిపించడం కూడా ఒక మార్గం🙏

పనిచేయు వేళలు

బ్రైడల్ మేకప్ మరియు మెహందీ ఇతర ఫంక్షన్లకు ఎలాంటి సమయపాలనా లేదు

సోమవారం నుండి శనివారం (07:00AM - 09:00PM)

{ ఆదివారం - 06:00AM నుండి 10:00PM }

సలహాలు సూచనలు ఇవ్వగలరు 🙏

హెయిర్ కట్

హెయిర్ కట్ అనేది మగవారి జీవితంలో సర్వ సాధారణ విషయం.. అయితే యువతులు, మహిళల విషయంలో ఈ హెయిర్ కట్ చాలా ప్రత్యేకమైనది. యువతులు సరికొత్త రూపంలో కనిపించడానికి కొత్త రకం హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తారు.. మరింత చదవండి..

ఐ బ్రోస్

అందం అంటే అమ్మాయిలు.. ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా అమ్మాయిల చూపులలోనే ఉంటుందనేది కవుల వర్ణన.. నిజానికి అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.. అమ్మాయిల కళ్లు మాట్లాడతాయి.. నృత్యం చేస్తాయి.. గానం చేస్తాయి.. మరింత చదవండి..

పెడిక్యూర్

పాదాలను కాపాడుకోవడం అంటే మొత్తం శరీరాన్ని కాపాడుకోవడం.. పాదాలు పగుళ్లు కేవలం అందవిహీనంగా కనపడడం మాత్రమే కాదు.. అనారోగ్యానికి సంకేతం కూడా.. మరింత చదవండి..

మానిక్యూర్

పార్లర్ కి వెళ్ళలేకపోతున్నాం, గోళ్ళు అస్సలు బావుండడం లేదు అనుకుంటున్నారా? ఇంట్లోనే మానిక్యూర్ ఎలా చేసుకోవాలో నేర్చేసుకోండి. మొత్తం ప్రాసెస్ మనమే చేస్తుకుంటే వచ్చే శాటిస్ఫాక్షన్ వేరు. మనసుకి కలిగే ఆనందం వేరు.. మరింత చదవండి..